పుష్ప2తో టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. నెక్ట్స్ కూడా ఈ లెవల్ తగ్గకుండా ఉండేందుకు పాన్ ఇండియా అనుభవం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పక్కన పెట్టి తమిళ దర్శకుడు అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. సైన్ ఫిక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది సన్ పిక్చర్స్. Also Read : Power star : పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై భూమిక కామెంట్స్ బాలీవుడ్ మార్కెట్ ఏర్పడ్డాక…