HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ, క్రిష్ డైరెక్షన్లలో వస్తున్న ఈ మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా రిస్కులే తీసుకుంటున్నాడు. మూవీ కంటెంట్ బాగుందని బొమ్మ బ్లాక్ బస్టర్ అని ముందే రివ్యూలు ఇస్తున్నాడు. అంతే కాకుండా ఒకడుగు ముందుకు వేసి మరీ ప్రీమియర్ షోలు వేస్తున్నట్టు ప్రకటించాడు. దీని…
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది. చివరకు ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాను కూడా వాయిదా వేశారు. వచ్చే నెల 4వ తేదీన విడుదల చేద్దామనుకున్నారు, కానీ అప్పటికి కూడా ఫైనల్ అవుట్‌పుట్ రావడం కష్టమని భావిస్తున్నారు. చివరకు, జులై 25 వ తేదీన సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ALso Read:Vangalapudi Anitha: అమరావతి ప్రజలకు జగన్, భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..! అయితే,…
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలు, మరోపక్క సినిమా షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు. నిజానికి ఆయన రాజకీయ రంగంలోకి ప్రవేశించినప్పుడు సినిమాలను ఆపేస్తారని అనుకున్నారు, అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు. అయినప్పటికీ, చివరిగా ఆయన పలు సినిమాలను ఒప్పుకున్న తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. Also Read:Mega Anil: ప్రమోషన్స్‌కు రాని నయనతార.. అనౌన్స్‌మెంట్ వీడియో…
ఈ యేడాది ఇప్పటికే కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' విడుదలైంది. 'మీటర్ మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. తాజాగా కిరణ్ అబ్బవరం మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు.