ఉద్యోగం పురుష లక్షణం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆగ, మగ అనే తేడా లేకుండా పోలోమంటూ అందరూ ఉద్యోగాలు చేసేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ల సంపాదన కంటే ఆడవాళ్లే సంపాదన ఎక్కువైంది. ఉన్నత స్థానాల్లో సత్తా చాటుతున్నారు. ఇంటా, బయటా వారికి ఎదురులేకుండా పోతుంది. దీంతో వారి ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మహిళల చేతిలో నాలుగురాళ్లు ఉంటే చీరలు, షాపింగులకే ఎక్కువ ఖర్చు చేసేవాళ్లు. కానీ ఇప్పుడంతా ట్రెండ్ మారింది. మగవాళ్లతో ధీటుగా…