Home
A Harsha
A Harsha News
-
Bhimaa Movie: గోపీచంద్ ‘భీమా’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు!
Gopichand’s Bhimaa Movie Trailer Release Date: ‘మ్యాచో స్టార్’ గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ నిర్మిస్తునారు. భీమా సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి కానుకగా… -
Bhimaa Movie: గోపీచంద్ పర్ఫార్మెన్స్ మరో స్థాయిలో ఉంటుంది!
టాలీవుడ్ ‘మ్యాచో స్టార్’ గోపీచంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహా శివరాత్రి కానుకగా… -
Bhimaa: మహా శివరాత్రికి ఛార్జ్ తీసుకోబోతున్న భీమా..
Bhimaa: మ్యాచో స్టార్ గోపీచంద్ గత కొన్నేళ్లుగా విజయం కోసం ఆరాటపడుతున్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా కూడా విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. గత ఏడాది రామబాణం సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేసినా అది వర్క్ అవుట్ కాలేదు. అయినా కూడా దైర్యం కోల్పోకుండా ఈసారి భీమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. -
Bhimaa Teaser: రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడురా..
Bhimaa Teaser: మ్యాచో హీరో గోపీచంద్ గత కొంతకాలంగా హిట్స్ లేకుండా సతమతమవుతున్న విషయం తెల్సిందే. గతేడాది రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్ కు హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
తాజావార్తలు
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
-
‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
-
Dasharatha Madhav: ఐఐటీ ర్యాంక్.. గోల్డ్ మెడల్.. టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. చివరకు నటుడిగా!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
ట్రెండింగ్
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!