Oscar 2026: భారతీయ సినిమాలు మరోసారి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటాయి. కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన రెండు సినిమాలు కాంతార చాఫ్టర్ 1, మహావతార్ నరసింహా ఆస్కార్ అవార్డ్స్ రేసులోకి వచ్చాయి. రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: ఎ లెజెండ్ – ఛాప్టర్ 1’, హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహా చిత్రాలు ఆస్కార్ పోటీలోకి అడుగుపెట్టాయి. 98వ అకాడమీ అవార్డుల కోసం పరిశీలనకు అర్హత పొందిన 201 ఫీచర్ ఫిల్మ్‌ల జాబితాలో ఈ రెండు…