Oneplus Tablet: వన్‌ప్లస్ త్వరలో కొత్త టాబ్లెట్‌ను లాంచ్ చేయబోతోంది. డిస్‌ప్లే, చిప్‌సెట్, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలను కలిగి ఉన్న రాబోయే టాబ్లెట్ సంబంధిత కొన్ని విశేషాలను టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weibo పోస్ట్‌లో తెలిపారు. ఈ వన్‌ప్లస్ ప్యాడ్ ఒప్పో రెనో 13 సిరీస్‌తో పాటు నవంబర్‌లో చైనాలో ప్రారంభించబడిన ఒప్పో పాడ్ 3 రీబ్రాండెడ్ వెర్షన్ గా రానుంది. వన్‌ప్లస్ తన కొత్త ట్యాబ్‌ను 13 అంగుళాల “హుయాక్సింగ్” LCD స్క్రీన్‌తో…