Production No 32 : ‘#90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచలనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. అందరికీ కనెక్ట్ అయింది.
90’s A Middle Class Biopic Record: ‘#90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచలనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. అందరికీ కనెక్ట్ అయింది. టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే ఇది మిడిల్ క్లాస్ బయోపిక్. కంటెంట్ బాగుందని తెలిస్తే ఆడియెన్స్ ఎగబడి చూస్తా�