బిగ్ బాస్ సీజన్ 5 52వ రోజు కెప్టెన్సీ పోటీదారుల తుది ఎంపిక జరిగిపోయింది. ముందు రోజు జరిగిన టాస్క్ లలో గెలిచి కెప్టెన్సీ పోటీకి షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ అర్హత సంపాదించారు. ఇక ఆ మర్నాడు జరిగిన టాస్క్ లలో యానీ, సన్నీ మానస్ తమ సత్తాను చాటారు. రెండో రోజు ‘అభయ హస్తం’ నాలుగో రౌండ్ లో ‘రంగు పడుద్ది’ అనే గే