భూమ్మీద నూకలుంటే ఎంత పెద్ద ప్రమాదమైనా బయటపడతారని పెద్దలు అంటుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. 10వ అంతస్తు నుంచి జారి పడ్డ ఒక వ్యక్తి.. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అసలేం జరిగింది.. ఎలా పడిపోయాడో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.