Home
70mm Entertainments
70mm Entertainments News
-
Singa : అడవిలో గోపీచంద్ ఉగ్రరూపం.. ‘సింగ’ సంచలన పోస్టర్!
మ్యాచో స్టార్ గోపీచంద్ ఈసారి పక్కా మాస్, రా యాక్షన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ’ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ దట్టమైన, మిస్టీరియస్ అడవిలో రాతి గుట్టపై నిలబడి ఉన్న గోపీచంద్ రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తోంది. డార్క్ బ్లూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న గోపీచంద్ చేతిలో… -
Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
Gopichand34: టాలీవుడ్లో పవర్ఫుల్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ రోజు తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ హీరో బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘సింగ’ (SINGA) అనే ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. గోపీచంద్ హీరోగా 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. టాలీవుడ్లో ఎన్నో… -
70mm Entertainments: ఆరు స్క్రిప్టులు లాక్.. .. రెండేళ్లలో సినిమాలు రిలీజ్ చేస్తామన్న నిర్మాణ సంస్థ
70mm Entertainments: ప్రముఖ నిర్మాణ సంస్థ 70mm ఎంటర్టైన్మెంట్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు లాక్ చేస్తూ ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించింది. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా తెరకెక్కించి విడుదల చేయబోతుంది. వేర్వేరు జానర్స్‌లో క్వాలిటీ స్టోరీటెల్లింగ్‌కి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల్ని అలరించేలా కొత్త సినిమాలను ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాతలు విజయ్చిల్లా, శశిదేవిరెడ్డి తెలిపారు. ట్రాక్ రికార్డ్ ఇదే.. 70mm ఎంటర్టైన్మెంట్స్ను విజయ్చిల్లా, శశిదేవిరెడ్డి స్థాపించారు.… -
Tollywood : ఒకే సారి 5 సినిమాలు స్టార్ట్ చేస్తున్న ’70MM ఎంటటైన్మెంట్స్’..
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా 70MM ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రం యాత్ర. 2019లో రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. ఇందులో మలయాళ నటుడు ముమ్మట్టి ముఖ్య పాత్ర పోషించారు. కానీ ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. ఈ సినిమాను నిర్మించిన 70మMM ఎంటటైన్మెంట్స్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. యాత్ర, శ్రీదేవి సోడా సెంటర్ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ నిర్మాణసంస్థ…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!