ముంబై బ్యూటీ కియారా అద్వానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నేటితో ఏడేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా కియారా అద్వానీ అభిమాని ఒకరు “మీకోసం సౌత్ ఎదురు చూస్తోంది. వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చేయండి… సౌత్ లో ఎక్కువ సినిమాలు చేయండి” అని కోరగా… అభిమాని ట్వీట్ కి స్పందించిన కియారా “లవ్ యు ఆల్… ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్ సూన్” అంటూ లవ్ ఎమోజిని షేర్…