Mahindra XEV 9s: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా XEV 9S ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను (ఎక్స్-షోరూమ్) రూ. 19.95 లక్షలుగా ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి టాప్-3 స్థానంలో SUV XEV 9S చోటు దక్కించుకుంది. అయితే, ఈ కారును ప్రత్యేకమైన INGLO ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. కాగా, ఇప్పటికే XEV 9e మార్కెట్ లో ఉండగానే.. ఈ మోడల్ ను తీసుకొచ్చారు. అయితే, SUV XEV 9e కంటే రూ.…