బిగ్ బాస్ టీవీ షో విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఐదు వారాలలో కంటెస్టెంట్లు టాస్కులు, గొడవలు, ప్రేమలతో ప్రేక్షకులను బాగానే అలరించారు. ఇక ఐదు వారాల్లో జరిగిన ఎలిమినేషన్ రౌండ్లలో ఐదుగురు వీక్ కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ వారం హమీద ఎలిమినేటి అయ్యింది. ఈరోజు సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ జరగనుంది. అయితే ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్…