నేడు నటసింహం, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినం. నిన్న, మొన్నటి వరకు నందమూరి బాలకృష్ణ .. నట సింహ.. అని పిలిచేవారు. కానీ ఈ సారి బర్త్ డే కి ఆయన పేరు ముందు పద్మభూషణ్ చేరింది. ఒక రకంగా 2025 లో, ఆయన 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా, కరెక్ట్ సమయంలో కేంద్రం ఆయన్ని పద్మభూషణ్ అవార్డుతో గౌరవించడం నిజంగా ఆనందించవలసిన విషయం. ఇక నేడు బాలయ్య…