OYO Eyes on 500 Hotels In World Cup 2023 Host Cities: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెగెలిసిందే. భారత్‌లో అక్టోబర్, నవంబర్‌లో మెగా టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మహా సమరం మొదలుకానుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో వన్డే ప్రపంచకప్ ముగుస్తుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు…