Iran Israel War: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) దక్షిణ లెబనాన్ లోని హిజ్బుల్లా లోని భూగర్భ కమాండ్ సెంటర్లపై అనేక వైమానిక దాడులు నిర్వహించింది. ఇందులో ఏకంగా 50 మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడిలో హిజ్బుల్లా సౌత్ ఫ్రంట్, రద్వాన్ ఫోర్స్‌కు చెందిన ఆరుగురు సీనియర్ కమాండర్లు పాల్గొన్నారు. సోమవారం నాడు IAF దక్షిణ లె�