Curtis Campher: ప్రపంచ క్రికెట్ లో ఎప్పుడూ ఏదో ఒక రికార్డు క్రియేట్ అవుతూనే ఉంటుంది. పెద్ద జట్ల ప్లేయర్స్ కంటే ఒక్కోసారి చిన్న జట్ల ఆటగాళ్లలో ఎవరో ఒకరు.. బౌలర్ కానీ, బ్యాటర్ కానీ.. కొత్త రికార్డులు సృష్టిస్తూనే వుంటారు. ఇప్పుడు అలాంటి మరో రికార్డు ఒకటి నమోదయ్యింది. ఎవరి ఊహకు అందని ఆ రికార్డుని ఆ బౌలర్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఐర్లాండ్ లో జరుగుతున్న నేషనల్ టీ20 లీగ్ లో ఐర్లాండ్ బౌలర్…
Digvesh Rathi: ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆకట్టుకున్న లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి మరోసారి వార్తల్లోకెక్కాడు. ఓ లోకల్ టీ20 లీగ్ మ్యాచ్‌లో వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ అద్భుత ఘనతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. స్పిన్నర్ అయిన రాఠి మ్యాచ్‌లో తన స్పిన్ మాయతో బ్యాటర్లను పూర్తిగా ముప్పతిప్పలు పెట్టాడు. వరుసగా ఐదు డెలివరీలలో…