భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వద్ద విదేశీ వాచ్ లను గుర్తించారు కస్టమ్స్ అధికారులు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ లోని రెండవ భాగం యూఏఈ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఆ లీగ్ కోసం అక్కడికి వెళ్లిన పాండ్యా ఆ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం అక్కడే ఉండిపోయాడు. ఇక ఈ టోర్నీ నుండి కూడా భారత జట్టు ముందే నిష్క్రమించడంతో ఆటగాళ్లు అందరూ తిరిగి ఇండియాకు…