బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయి ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.హోస్ట్‌గా నాగార్జున అక్కినేని మరోసారి తనదైన శైలిలో షోను ఎంతో ఆసక్తికరంగా నడిపిస్తున్నారు.మొదట గా హౌస్ లోకి వచ్చిన 14 మంది కంటెస్టెంట్లలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్ లో కేవలం 11 మంది కంటెస్టంట్స్ మాత్రమే ఉన్నారు.బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో 3వ వారం దామిని ఎలిమినేట్ అయ్యారు..అయితే 4 వారం ఎలిమినేషన్ కు ఆరుగురు నామినేట్ అయ్యారు.…