దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో దూసుకుపోతోంది. సరికొత్త మోడళ్లను మార్కెట్ లోకి ప్రవేశ పెడుతోంది. భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే కావడంతో ఈ సెగ్మెంట్ లో టాప్ ప్లేస్ ఆక్రమించేందుకు పోటీ పడుతోంది. టాటా నుంచి ఇప్పటికే టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ వంటి వాహనాలు ఉండగా… తాజా నెక్సాన్ ఈవీ మాక్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇండియాలో టాప్ బైయింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లలో నెక్సాన్ టాప్ ప్లేస్…