Fake Websites: కలియుగ ప్రత్యక్ష దైవం, కొలిచినవారి కొలువు బంగారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. ఇక, ఆన్‌లైన్ బుకింగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత.. టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటు, శ్రీవారికి నిర్వహించే వివిధ సేవలు, ప్రత్యేక పూజలు, గదుల బుకింగ్ ఇలా అన్నీ ఆన్లై�