యూఏఈలోని (UAE) అబుదాబిలో (Abu Dhabi) మంగళవారం జరిగిన ‘అహ్లాన్ మోడీ’ (Ahlan Modi) కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలోకి మోడీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రవేశించి అందరికీ అభివాదం చేశారు.
‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ నాగులపల్లి నటించిన ‘క్షీరసాగర మథనం’ చిత్రం ఆగస్ట్ మొదటివారంలో విడుదలైంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 5 టాప్ ఫైవ్ లో మానస్ కు చోటు దక్కడంపై ఆ చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానస్ తో పాటు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్