యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ చిత్రం చై కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డు సృష్టిస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇక ‘తండేల్’ మూవీ కి వస్తున్న ఆదరణ చూసి, కొడుకు సాధించిన విజయానికి తండ్రి నాగార్జున చాలా గర్వపడుతున్నాడు. తాజాగా కింగ్ నాగ్ ట్వీట్ వేస్తూ.. ‘ఇన్నేళ్లు ఎంత…