నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అక్కినేని హీరో గా సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ మధ్య నాగచైతన్య కు టైం అస్సలు కలిసి రావడం లేదు. ఆయన చేసిన థాంక్యూ అలాగే హిందీ డెబ్యూ సినిమా అయిన లాల్ సింగ్ చద్దా వరుసగా ప్లాప్ అవ్వడం జరిగింది.అలాగే తాజాగా నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వం లో కస్టడీ సినిమా చేయగా ఇది కూడా తీవ్రంగా నిరాశ…