Break Even Collections Deadpool & Wolverine: హాలీవుడ్ నుంచి ఏమైనా సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఆ సినిమా ఎలా ఆయిన సరే చూడాలి అనుకుంటారు. మరి ముఖ్యంగా మర్వెల్ నుంచి వస్తుంది అంటే అది వేరే లెవెల్ హైప్ ఉంటుంది.ఇక ఇప్పుడు ఇదే స్టూడియోస్ నుంచి డెడ్‌పుల్, డెడ్‌పుల్ 2 సినిమాలకు సీక్వెల్‌గా ‘డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్’ జులై 26న విడుదలైంది అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ…
టాలీవుడ్ యంగ్ హీరో ‘సుహాస్’ నటించిన లేటెస్ట్ మూవీ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ‘దుశ్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా. శివాని నగరం హీరోయిన్‌గా నటిచింది. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే టాక్‌తో దూసుకుపోతోంది. కంటెంట్ బాగున్న సినిమాకు విజయం తప్పకుండా దక్కుతుందని అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 2.28 కోట్లు వసూలు…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా ముసురు పడుతుండగా.. ఇవాళ్టి(బుధవారం) నుంచి మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.