గత కొన్ని రోజులుగా అస్సాం రాష్ట్రంలో వర్షబీభత్సం సృష్టిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ జిల్లాల్లో సుమారు 31 వేల మందికి పైత వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) ఇప్పటికే పది జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.