BCCI Receives 3000 Applications for Team India Head Coach Job: టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. మరోసారి కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్ సముఖంగా లేదు. దాంతో హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఈ నెల ఆరంభంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఆఖరి గడువు (మే 27) ముగిసింది. హెడ్ కోచ్ పదవి కోసం ఏకంగా 3వేల దర�