తెలుగు సినీ పరిశ్రమలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌తో పాటు 72 మంది యాక్టివ్ నిర్మాతలు పాల్గొననున్నారు.…
2 వారాల నుండి తెలుగు సినీ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె బాట పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తమ వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ షూటింగ్స్ ఆపేసి నిరసన తెలుపుతున్నారు. దీనిపై పలువురు నిర్మాతలు పనిచేసేవాళ్ళని సైతం యూనియన్ లీడర్స్ చెడగొడుతున్నారని, ఇప్పుడు సినిమాలు సరిగ్గా ఆడక నిర్మాతలు ఇబ్బంది పడుతున్న వేళ వేతనాలు అంత భారీగా ఎలా పెంచుతామని’ తమ ఇబ్బందులు సైతం విన్నవించుకున్నారు. ఈ క్రమంలోనే ఫెడరేషన్ నేతలు మాత్రం నిర్మాతలపై…