సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్య రజనీకాంత్ ‘3’ అనే చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు.. ఇందులో ఆమె మాజీ భర్త ధనుష్ మరియు శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు.2012లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కోసం రాక్ స్టార్ అనిరుధ్ కంపోజ్ చేసిన ‘వై దిస్ కొలవెరి’ పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఓ ఊపు…