“పుష్ప : ది రైజ్” సాంగ్ లో చివరిసారిగా కనిపించిన సమంత పలు భారీ బడ్జెట్ చిత్రాలను లైన్ లో పెట్టింది. వాటిలో “యశోద” కూడా ఒకటి. సమంత హీరోయిన్ గా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ హరి, హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ…