‘రీమేక్స్ కింగ్స్’ అంటూ కొందరు ఉంటారు. వారిలో రీమేక్స్ తో హిట్స్ పట్టేసిన నటీనటులు ఉండవచ్చు, దర్శకనిర్మాతలూ చోటు సంపాదించ వచ్చు. ఇక సాంకేతిక నిపుణులకూ స్థానం దక్కవచ్చు. అలా రీమేక్స్ లో కింగ్స్ గా నిలచినవారిలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఒకరు. ఆయన తెరకెక్కించిన 13 సినిమాలలో ఒకే ఒక్క సినిమా మ