టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ అనేది కామన్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందీ కాదు. సావిత్రి, జమునల కాలం నాటి నుండే ఉంది. ఇక 90స్, జెన్ జీ ఆడియన్స్‌కు తెలిసిన కాంపిటీషన్ అంటే అనుష్క, నయన్, త్రిషలదే. వీరి మధ్య బీభత్సమైన పోటీ వాతావరణం ఉండేది. కొన్నాళ్ల పాటు వీళ్లదే హవా. ఒకరి ఆఫర్ మరొకరు కొల్లగొట్టడం, స్టార్లతో జోడీ కట్టడం, భారీ హిట్స్ అందుకోవడం, రెమ్యునరేషన్లలో హవా, నంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ..…