ఇంకా బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కాలు మోపలేదు రశ్మిక మందణ్ణ. ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్నూ’ పూర్తి చేసింది. అమితాబ్, నీనా గుప్త కీలక పాత్రలు పోషిస్తోన్న ‘గుడ్ బై’ సినిమా షూటింగ్ కూడా ముగిసింది. అయితే, తన ఫస్ట్ టూ మూవీస్ ఇంకా రిలీజ్ కాకపోయినా రశ్మిక మాత్రం బీ-టౌన్ లో దుమారం రేపుతోంది. పాప్ సింగర్ బాద్షాతో ఓ వీడియో సాంగ్ లో ఆడిపాడిన అందాల…