ఫాహద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ప్రారంభం: అర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంయుక్త నిర్మాణం. ‘ప్రేమలు’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి భారీ విజయాన్ని సాధించి, అభిరుచి గల నిర్మాతగా ఎస్ఎస్ కార్తికేయ (షోయింగ్ బిజినెస్) మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా, భారతదేశం గర్వించదగ్గ చిత్రమైన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble…