భారత ఆర్మీలో చేరాలనుకునే యువతకు తీపికబురు. ఇకపై ప్రతి సంవత్సరం దాదాపు లక్ష మంది కొత్త అగ్నివీర్ల నియామకం చేపట్టనున్నారు. భారత సైన్యం త్వరలో అగ్నివీర్‌ల నియామకాన్ని దాదాపు రెట్టింపు చేయనుంది. తదుపరి రిక్రూట్ మెంట్ సైకిల్ లో ప్రారంభించి, ప్రతి సంవత్సరం సుమారు 100,000 మంది కొత్త అగ్నివీర్‌లను నియమించనున్నారు. మూడు సంవత్సరాల క్రితం, కేవలం 40,000 మంది అగ్నివీర్‌లను మాత్రమే నియమించారు. Also Read:Keerthy Suresh: ఆ సినిమాలో నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన…