సుజుకి తన ప్రసిద్ధ అడ్వెంచర్ టూరర్ బైక్ 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE ని భారత్ లో విడుదల చేసింది. దీని ఇంజిన్ తాజా OBD-2B ఉద్గారాలకు అనుగుణంగా ఉంది. ఇంజిన్ అప్ డేట్ తో పాటు, కొత్త రంగు, ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇవి మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది పెర్ల్ టెక్ వైట్, ఛాంపియన్ ఎల్లో నం. 2, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్…