హోండా కంపెనీ తన పాపులర్ కమ్యూటర్ బైక్ 2025 హోండా SP125, SP160 లను కొత్త ఫీచర్లు, స్టైలిష్ లుక్ తో పరిచయం చేసింది. ఈ రెండు బైకులు కొత్త TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొన్ని కాస్మెటిక్ మార్పులతో తీసుకువచ్చారు. 2025 హోండా SP125 భారత్ లో కొత్త ఫీచర్లతో రూ. 92,678 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. 2025 హోండా SP160 ను రూ. 1.22 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు తీసుకువచ్చారు. Also Read:Keerthi Suresh :…