టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. ఈ ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించిన సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకోని తన ఖాళీ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామకు వర్కౌట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. సినిమా షూటింగులో ఉన్నా , పర్సనల్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నా కూడా డేలీ చేసే రొటీన్ ఎక్సర్ సైజ్ ఎప్పుడూ మిస్ అవ్వదు.రెండు రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది.…