ఇక్కడ కనిపిస్తున్న చిన్నారిని చూశారా. ముద్దులొలికే ఈ పాప దుబాయ్ లో జరగనున్న వరల్డ్ ఫ్యాషన్ షోలో భారత్ తరఫున పాల్గొనేందుకు ఎంపికైంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? మూడేళ్ళ ఈ చిన్నారిది కేరళలోని కొట్టాయం జిల్లా. ఈ అమ్మాయి పేరు సెరా రాథీస్. ఈమెది కేరళలోని కొల్లాయం ఉమయనల్లూర్. అతి చిన్నవయసులో ముద్దులొలుకుతూ భారత తరఫున అంతర్జాతీయ వేదికలపై మెరవడానికి రెడీ అయింది. ఇటీవల ఈ చిన్నారి నేషనల్ మోడల్ ఫ్యాషన్ షోలో పాల్గొంది. అనంతరం అంతర్జాతీయంగా జరిగే…