India sends ‘2018’ movie as entry for 2024 Oscars: దర్శకధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన RRR ఆస్కార్స్‌లో విజయం సాధించడంతో ఈసారి అక్కడి దాకా వెళ్ళేది ఎవరు? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగానే భారతదేశం అకాడమీ అవార్డ్స్ 2024 హంగామా షురూ అయిన క్రమంలో ఈ సారి భారతదేశం నుంచి ఏ సినిమా అధికారికంగా ప్రవేశిస్తుంది? అంటూ ఆసక్తికర చర్చ కొన్నాళ్ల క్రితమే మొదలైంది. తాజా కథనాల ప్రకారం బలగం, ది…