హోంబలే ప్రొడ్యూస్ చేసిన కాంతర సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచింది. KGF ఫ్రాంచైజ్ తో డబ్బులు వచ్చాయి, పాన్ ఇండియా ఆడియన్స్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వైపు తిరిగి చూసారు కానీ కాంతర సినిమా KFIపై ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. ఈ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమాలు ఇంకేమైనా వస్తాయా అని ఆడియన్స్ ని