అతడు సినిమా… టాలీవుడ్ లో ఒక క్లాసిక్. ఖలేజా సినిమాకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలకి ఆడియన్స్ లో మంచి వైబ్ ఉంది కానీ థియేటర్స్ లో మాత్రం ఆడలేదు. బాక్సాఫీస్ దగ్గర ఎఫెక్ట్ చూపించలేకపోయినా కూడా మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఘట్టమనేని అభిమానులకి చాలా ఇష్టం. ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు.…
Trivikram@20: ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే... 'ఓ ఆయనా.... మాటల మాంత్రికుడు... మా గురూజీ... ఎందుకు తెలియదు!?' అంటారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు త్రివిక్రమ్ పట్ల ఉన్న గౌరవంతో కూడిన అభిమానం అది.