సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా, హీరోయిన్ గా అను మెహతా. మే 7, 2004న థియేటర్లలో విడుదలైన ఆర్య సినిమా సూపర్ హిట్ అయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ట్రైయాంగిల్ ప్రేమకథతో పాటు ఓదార్పునిచ్చే పాటలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు, ముఖ్యంగా యువతకు బాగా నచ్చింది. 20 సంవత్సరాల క్రితమే 30 కోట్ల వసూలు చేసి భారీ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు…