సుప్రీమ్ హీరో సాయితేజ్ లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ అయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాతలు జె. భగవాన్, పుల్లారావ్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ‘రిపబ్లిక్’ మూవీ జూన్ 4న విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో అది కాస్త వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా తమ చిత్రాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ముందు అంటే……