1993లో గుండ్ల పల్లెలో జరిగిన విమాన ప్రమాదాన్ని టాలీవుడ్ ఎప్పటికి మర్చిపోదు. ఈ ఘటనలో బాలయ్య, చిరంజీవి, అల్లు రామలింగయ్య, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి తో పాటు మరికొందరు నటీమణులు కూడా ఆ విమాన ప్రమాద ఘటనలో గాయపడ్డారు. అప్పటి సంఘటన గురించి గుండ్ల పల్లె ఊరి గ్రామస్తులు, ప్రక్యక్ష సాక్షులతో నిర్వహించిన ముఖాముఖీలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పటి విమాన భాగాలతో జ్ఞాపకంగా ఇంటి తలుపులు, కుర్చీలు, మంచాలు చేస్తున్న గ్రామస్థులు.…