ఈ వారం చిన్నా, చితకా అన్నీ కలిపి దాదాపుగా 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. అందులో దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కీలక పాత్రలలో నటించిన కాంత, సంతాన ప్రాప్తిరస్తు, లవ్ ఓటీపీ, గోపీ గాళ్ల గోవా ట్రిప్, జిగ్రీస్ లాంటి సినిమాలతో పాటు చిన్నాచితకా సినిమాలు మరికొన్ని ఉన్నాయి. శివ సినిమాతో పాటు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే సినిమా రీ-రిలీజ్ అయింది. Also Read : Akhanda 2…