మయోసైటిస్ బారిన పడి, కోరుకున్న సమంత సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. నిర్మాతగా మారి, శుభం సినిమా చేసిన ఆమె దాంతో కమర్షియల్‌గా బాగానే సంపాదించింది. ఇక ఇప్పుడు ఆమె నుంచి ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని గతంలోనే చాలా కాలం క్రితం ప్రకటించారు. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారని అప్పట్లో ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ కొత్త దర్శకుడి…