1920 Bheemunipatnam Shooting Started: కంచర్ల ఉపేంద్ర – అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా “1920 భీమునిపట్నం” అనే సినిమా తెరకెక్కుతుంది. ఎన్నో అవార్డు సినిమాలు డైరెక్ట్ చేసిన దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరిగింది. బ్రిటీష్ ప్రభుత్వ పోలీస్ అధికారి పాత్రలో హీరో కంచర్ల ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్ర సమరయోధుడు కుమార్తె పాత్రలో హీరోయిన్ అపర్ణ దేవి…