ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఓలా ఈవీ బైక్ ను కూడా రిలీజ్ చేసింది. ఇలాంటి తరుణంలో ఓలా ఎలక్ట్రిక్ కు మహారాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. 75 షోరూమ్ లను క్లోజ్ చేసింది. చెల్లుబాటు అయ్యే ట్రేడ్ సర్టిఫికేట్ లేకుండా పనిచేస్తున్న అన్ని ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లను మూసివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం RTO విభాగాన్ని ఆదేశించింది. దాదాపు 75 ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌లు మూసివేసింది. 192 స్కూటర్లను…