హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రాలు కొని సౌత్ ప్రేక్షకుల ఆదరణ కూడా పొందుతున్నాయి. అందులో ‘సూపర్ మేన్’, ‘అవతార్’, ‘లయన్ కింగ్’, ‘ఫ్రోజోన్’ వంటి పలు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ కోవలో వచ్చిన సినిమానే ‘ముఫాసా:ది లయన్ కింగ్’. ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ తెరకెక్కించిన, ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రం.. గతేడాది విడుదలై పిల్లలతో పాటు పెద్దల్నీ విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు బారీ జెర్కిన్స్ తనకు నచ్చిన జానపద…